సమంత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సమంత
Samantha Ruth Prabhu at Kirtilals Event.jpg
జన్మ నామం సమంత రుతు ప్రభు
జననం (1987-04-28) ఏప్రిల్ 28, 1987 (age 26)
భారతదేశం
ఇతర పేరు(లు) యశోద
క్రియాశీలక సంవత్సరాలు 2007 - ఇప్పటివరకు

సమంత వర్థమాన సినీ నటి. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఏ మాయ చేశావె చిత్రం ద్వారా తెలుగు చిత్రరంగానికి పరిచయమైంది. నటించిన చిత్రాలన్నీ విజయవంతం కావడంతో అనతికాలంలో మంచి గుర్తింపును పొందింది.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 ఏ మాయ చేశావే జెస్సీ 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2011 - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
2010 బృందావనం ఇందు
2011 దూకుడు ప్రశాంతి పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
2012 ఈగ బిందు తమిళంలో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది,
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2012 - ఉత్తమ నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నటి
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు నిత్య
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గీత
2013 జబర్‌దస్త్ శ్రేయా
2013 ఆటోనగర్ సూర్య శిరీష నిర్మాణంలో ఉన్నది
2013 అత్తారింటికి దారేది నీలమణి నిర్మాణంలో ఉన్నది
2013 రామయ్యా వస్తావయ్యా నిర్మాణంలో ఉన్నది
2013 రభస నిర్మాణంలో ఉన్నది

తమిళం[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 విన్నైతాండి వరువాయా నందిని అతిథి పాత్ర
2010 బాణ కాథడి ప్రియ పేర్కొనబడింది, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి
2011 మాస్కోవిన్ కావేరి కావేరి
2012 నడునిశి నాయగల్ అతిథి పాత్ర
2012 నాన్ ఈ బిందు తెలుగులో "ఈగ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2013 నీదానే ఎన్ పొన్వసంతం నిత్య ఎటో వెళ్ళిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం,
ఇందులో నానీ పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', వికటన్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', విజయ్ అవార్డ్ - ఉత్తమ నటి

పురస్కారాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో సమంత

"http://te.wikipedia.org/w/index.php?title=సమంత&oldid=925707" నుండి వెలికితీశారు