సమాచార సాధనాల విస్తృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పత్రికలు[మార్చు]

IRS Q1 2010 ప్రకారం[1] తెలుగు పత్రికల సగటు చదువరుల సంఖ్యలు (క్రిందటి పత్రికని చదివినవారు) ఈ విధంగా ఉన్నాయి.

దినపత్రిక సగటు చదువరులసంఖ్య ( లక్షలలో)
ఈనాడు 59.43
సాక్షి 45.64
ఆంధ్రజ్యోతి 24.29
వార్త 12.41
ఆంధ్రభూమి 3.43
పత్రిక సగటు చదువరులసంఖ్య ( లక్షలలో)
స్వాతి సపరి వారపత్రిక 4.72
స్వాతి 1.44
అన్నదాత 1.29
ఇండియాటుడే (తెలుగు) 1.43

టెలివిజన్[మార్చు]

రేడియో[మార్చు]

సినిమా[మార్చు]

ఇంటర్నెట్[మార్చు]

డిసెంబరు 2012

అంతర్జాల వాడుకరుల (ప్రాంతీయభాషల) నివేదిక [2] ప్రకారం

  • భారత జనాభా:1.2 బిలియన్లు
  • కంప్యూటర్ వాడుటతెలిసినవారు: 224 మిలియన్లు
  • అంతర్జాల వాడుకరులు: 150 మిలియన్లు (12%)
  • అంతర్జాల (దేశీయ భాష) వాడుకరులు: 45 మిలియన్లు
  • అంతర్జాల (గ్రామీణ, దేశీయ భాష) వాడుకరులు:24.3 మిలియన్లు (గ్రామీణ అంతర్జాల వాడుకరులలో 64%)
  • అంతర్జాల (పట్టణ, దేశీయ భాష) వాడుకరులు:20.9మిలియన్లు (పట్టణ అంతర్జాల వాడుకరులలో 25%)
వికీ గణాంకాలు

వికీ గణాంకాలు[3] భారతదేశం నుండి 22.19 మిలియన్ల మంది వికీని వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 31.80 శాతం మందిమాత్రమే వికీవాడుతున్నారు

సర్వే సమాచారము
ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ[4] ప్రకారం, భారతదేశంలో 81మి అంతర్జాల వాడుకరులు (6.9% శాతం జనాభా) ఉన్నారు.
భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ సముదాయ సంస్థ[5] ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలునుండి కనీసం నెలకొకసారి అంతర్జాల ము వాడే వాడుకరులు 6 లక్షల మంది వున్నారు. అదే విధంగాభారత పట్టణ ప్రాంతాలలో వున్న 266 మి లో 87మి కంప్యూటర్ వాడుకరులుకాగా, 71మి అంతర్జాల వాడుకరులని అంచనా వేయబడ్డారు.
అంధ్ర ప్రదేశ్ లో IRS 2009[6] లెక్కల ప్రకారం: ఇంటి నుండి అంతర్జాల సౌకర్య కలిగి వున్న వారు: 3,74,000, స్వంత కంప్యూటర్ కలిగివున్నవారు:8,65,000. ఇంటి దగ్గర కంప్యూటర్ లేని వారు: 6,49,30,000.
ఈనాడు లోనిలెక్కల ప్రకారం ఆ సైటుకి ఇండియాలో 32 లక్షల వాడుకరులున్నారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. IRS 2010Q1 ముఖ్య గణాంకాలు[permanent dead link]
  2. "అంతర్జాల వాడుకరుల(ప్రాంతీయభాషల)నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2013-01-23. Retrieved 2013-01-17.
  3. వికీ గణాంకాలు పరిశీలనతేది జనవరి 17,2012
  4. ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ
  5. "భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ సముదాయ సంస్థ 2009 లో గ్రామీణ ప్రాంతాల అంతర్జాల వాడుకరులు" (PDF). Archived from the original (PDF) on 2010-09-22. Retrieved 2010-10-22.
  6. IRS 2009