Coordinates: 16°54′13″N 81°41′04″E / 16.903545°N 81.684530°E / 16.903545; 81.684530

సమిశ్రగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమిశ్రగూడెం
—  రెవెన్యూయ్తర గ్రామం  —
సమిశ్రగూడెం is located in Andhra Pradesh
సమిశ్రగూడెం
సమిశ్రగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°54′13″N 81°41′04″E / 16.903545°N 81.684530°E / 16.903545; 81.684530
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం నిడదవోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534302
ఎస్.టి.డి కోడ్ 08813

సమీశ్రగూడెం , పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

ముగ్గు తయారీ కుటుంబాలు[మార్చు]

70 కుటుంబాలు ముగ్గు సున్నం తయారు చేస్తున్నారు.ఆల్‌చిప్పలు, నత్తలు, చిట్టిగుళ్ళలతో ముగ్గు తయారు చేసేవారు.నేడు ముడిసరుకు కొనుగోలు చేసి తెచ్చుకుని ముగ్గు తయారు చేస్తున్నారు.ముగ్గు తయారీలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినా వీరు మాత్రం పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు కాని ఇప్పుడు కాల క్రమెణా వారిలోను మార్పు వచ్ఛింది .కేవలం వారు ముగ్గుపెనె ఆధారపడకుండ ఇతర వృత్తులు కూడా చేసుకుంటున్నారు.

మూలాలు[మార్చు]