సముద్రం

వికీపీడియా నుండి


సముద్రం (ఆంగ్లం Sea) భూమిపైని పెద్ద పెద్ద జలరాశులను గురించి చెప్పడానికి వాడే పదం. తెలుగు భాషలో సముద్రమునకు వికృతి పదము సంద్రము. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. మహాసముద్రాలలో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.

సముద్రం

విషయ సూచిక

[మార్చు] సముద్రాల జాబితా

ఈ జాబితాలో కొన్నింటికి మాత్రం తెలుగు లింకులు ఇవ్వబడ్డాయి. అధిక లింకులు ఆంగ్ల వికీలోని వ్యాసాలకు దారి తీస్తాయి.

[మార్చు] అట్లాంటిక్ మహాసముద్రము
Atlantic Ocean

[మార్చు] ఆర్కిటిక్ మహాసముద్రము
Arctic Ocean

[మార్చు] హిందూ మహాసముద్రము
Indian Ocean

[మార్చు] పసిఫిక్ మహాసముద్రము
Pacific Ocean

[మార్చు] దక్షిణ మహాసముద్రము
Southern Ocean

[మార్చు] భూపరివేష్ఠిత సముద్రాలు
Landlocked seas

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=సముద్రం&oldid=707802" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు