సరయు

వికీపీడియా నుండి
సరయూనది
గంగా నది బేసిన్ యొక్క పటము
గంగా నది బేసిన్ యొక్క పటము
సంగమ స్థానం బంగాళాఖాతము
పరివాహక ప్రాంతాలు నేపాల్
పొడవు 350 కి.మీ.
జన్మస్థల ఎత్తు 4,150 మీ

సరయు (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదాలలో మరియు రామాయణంలో ఈ నది ప్రస్తావించబడినది. ఇది గంగానది కి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.

[మార్చు] మూలాలు

  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.
"http://te.wikipedia.org/w/index.php?title=సరయు&oldid=565097" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు