సర్కస్ సత్తిపండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్కస్ సత్తిపండు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.హెచ్.శ్రీనివాస్
తారాగణం ఆలీ,
మోనికా బేడి
నిర్మాణ సంస్థ శరణం మూవీస్
భాష తెలుగు

సర్కస్ సత్తి పండు 1997 ఆగస్టు 29న విడుదలైన తెలుగు సినిమా. శరణం మూవీస్ పతాకంపై టి.శ్రీనివాస్, బి.వెంకటేశ్వర్, ఎం.వెంకటేష్ చారి లు నిర్మించిన ఈ సినిమాకు సి.హెచ్.శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఆలీ, మోనికా బేడి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు యుగేంధర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టుడియో: శరణం మూవీస్
  • కథ, మాటలు: జి.వి.అమరేశ్వరరావు
  • పాటలు: సీతారామశాస్త్రి, వడ్డేపల్లి కృష్ణ, సదివే దేవేంద్ర, గంటాడి కృష్ణ
  • నేపథ్యగానం: నాగూర్ బాబు, సారంగపాణి, యుగేంధర్, చిత్ర, స్వర్ణలత, అనురాధ శ్రీరాం
  • దుస్తులు: శివ, త్రిమూర్తి
  • ఆపరేటివ్ కెమేరామెన్: ఆనద రామ్‌, బి.
  • స్టిల్స్: సతీష్
  • ఆర్ట్: రాజు
  • నృత్యాలు: డి.కె.ఎస్.బాబు, స్వర్ణలత, రాజు సుందరం
  • ఎడిటర్: మేనగ
  • ఫోటోగ్రఫీ: పరంధామన్
  • సంగీతం: యుగేంధర్
  • నిర్మాతలు: టి.శ్రీనివాస్, బి.వెంకటేశ్వర్, ఎం.వెంకటేష్ చారి
  • స్కీన్ ప్లే, దర్శకత్వం: సి.హెచ్.శ్రీనివాస్

మూలాలు[మార్చు]

  1. "Circus Sathipandu (1997)". Indiancine.ma. Retrieved 2021-05-30.

బాహ్య లంకెలు[మార్చు]