సర్దార్

వికీపీడియా నుండి

సర్దార్ (ఆంగ్లం: Sardar; పర్షియన్: سردار) అనేది పర్షియాకు చెందిన సైనిక లేదా రాజకీయ టైటిల్. సర్దార్ అనగా కమాండర్ అని అర్ధం. సర్ అనగా తల దార్ అనగా కలిగియుండడం.

భారతదేశంలో సిక్కు మతానికి చెందిన పురుషుల్ని "సర్దార్" అని పిలుస్తారు.

"http://te.wikipedia.org/w/index.php?title=సర్దార్&oldid=839012" నుండి వెలికితీశారు