సర్దార్ పాపారాయుడు
వికీపీడియా నుండి
(సర్దార్ పాపారాయుడు నుండి దారిమార్పు చెందింది)
| సర్దార్ పాపారాయుడు (1980) | |
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, శారద |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ |
| భాష | తెలుగు |
ఎన్.టి.రామారావు నటించిన సినిమాలలో ఇది ఒక ప్రఖ్యాతమైనది. దాసరి నారాయణరావు దర్సకత్వంలో 1980వ దశకం మొదట్లో నిర్మించిన ఈ చిత్రంలో రామారావు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం ధరించి ప్రేక్షకులను అలరించాడు.