సామూహిక సంభోగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇది ఒక వక్రింపబడ్డ చేష్ట. వొక గుంపులో ఆడా మగా విచ్చలవిడిగా రతిలో పాల్గొనే వికృత చేష్ట.

పీటర్ ఫెండి, 1835 చిత్రపటం.
ఎడ్వర్డ్ హెన్రీ ఎవ్రిల్ చిత్రించిన సామూహిక సంభోగం.
కామసూత్రలో ఒక ఉదాహరణ

సామూహిక సంభోగం (Group sex) లో ఇద్దరు అంతకన్నా ఎక్కువమంది పాల్గొంటారు. వారు స్త్రీలైనా కావచ్చు లేదా పురుషులైనా. ఇది సామాన్యంగా నైట్‌ క్లబ్ లలో, మసాజ్ కేంద్రాలలో స్పాలు, సెక్స్ పార్టీలలో జరుగుతుంది.

రకాలు[మార్చు]

ఇద్దరు లేదా అంతకంటె ఎక్కువ పురుషులు లేదా స్త్రీలు రకరకాలుగా సంభోగం జరుపుకుంటే అది సామూహిక సంభోగం అనిపించుకుంటుంది.

సైకిల్ హస్తప్రయోగం
సామూహిక హస్తప్రయోగం, సాధారణంగా పురుషుల మధ్య జరుగుతుంది
గాంగ్ బాంగ్
ఒకే వ్యక్తి చాలా మందితో ఒకే సమయంలో ఒకరి తర్వాత మరొకరితో సంభోగించడం.
ఇద్దరు పురుషులు ఒక స్త్రీతో త్రీసమ్.
త్రీసమ్
ముగ్గురు వ్యక్తుల మధ్య సంభోగం
ఫోర్ సమ్
నలుగురు వ్యక్తుల మధ్య సంభోగం
ఓర్గీ
సెక్స్ పార్టీ లో సామూహిక సంభోగం
పీటర్ ఫెండి 1834లో చిత్రించిన సామూహిక రతిక్రియ చిత్రం

ఆరోగ్య సమస్యలు[మార్చు]

ఎక్కువ మంది సభ్యులు సెక్స్ లో పాల్గొనడం వలన లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

1980లో అమెరికాలో గే స్నానాల గదుల మూలంగా లైంగిక వ్యాధులు వ్యాపించడం గుర్తించి వాటిని నిషేధించింది.[1][2] Sociologist Stephen O. Murray అందుకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రదేశాలలో స్నానం చేయడం మూలంగా ఎయిడ్స్ వ్యాపించదని నిరూపించాడు."[3] కొన్ని దేశాలలో, వీటి వలన వ్యాపించే భయం మూలంగా సామూహిక స్నానాల గదుల్ని, బహిరంగ సెక్స్ ని ప్రేరేపించే ప్రదేశాల్ని మూయించారు.[4]

ఈ ప్రదేశాలలో వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు తొడుగులు, లూబ్రికేషన్ క్రీమ్ లు తదితర సరంజామాను అందిస్తారు. ఇలాంటి సమాచారాన్ని అందించే కరపత్రాలను పంచుతారు..[5][6][7][8]

మూలాలు[మార్చు]

  1. Gross, Jane (October 14, 1985). "Bathhouses reflect AIDS concerns". The New York Times. సంగ్రహించిన తేదీ 26 December 2006. "At the St. Marks Baths, for the price of a locker or a room, patrons now get a free condom, enclosed in a package that bears the legend the contents of this envelope could save your life." 
  2. (Woods & Binson 2003)
  3. (Murray 1996)
  4. Woods, William J.; Diane Binson (2003). Gay Bathhouses and Public Health Policy. Haworth Press, ISBN 1560232730. సంగ్రహించిన తేదీ 10 July 2008. 
  5. Westerfelt, Alex (August 2005). "Bathhouse Norms: What goes on in the Bathhouse?". Healthy Living. సంగ్రహించిన తేదీ 10 July 2008. 
  6. Bernstein, Sharon (March 23, 2004). "Rising Rate of HIV Infection Renews Bathhouse Debate". Los Angeles Times. సంగ్రహించిన తేదీ 10 July 2008. 
  7. "NHS to hold STI testing in gay sauna". Pink News. October 15, 2007. సంగ్రహించిన తేదీ 21 October 2009. 
  8. QX Magazine London (QX) (758), September 17, 2009: 44 http://viewer.zmags.com/showmag.php?mid=rqqwpg#/page44 |url= missing title (సహాయం), సంగ్రహించిన తేదీ 25 October 2009 

Bibliography[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.