సాయిరాం శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయిరాం శంకర్
జననం
సాయిరాం శంకర్

(-09-13)సెప్టెంబరు 13 సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు[1]
ఇతర పేర్లుసాయి
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతము
బంధువులుపూరీ జగన్నాధ్, పెట్ల ఉమాశంకర్ గణేష్ (అన్నయ్యలు)

సాయిరాం శంకర్ ఒక తెలుగు సినిమా నటుడు. ఇతని సోదరుడు పూరీ జగన్నాధ్ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు.

నేపధ్యము[మార్చు]

విశాఖపట్నం నర్సీపట్నం దగ్గర ఓ చిన్న గ్రామం వీరిది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన తరువాత 1997 లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పేరు వనజ. వీరికి ఒక పాప.. జనన్య.

సినీ జీవితము[మార్చు]

దర్శకత్వ శాఖలో పనిచేసిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రము
2000 బద్రి
2000 బాచి
2001 ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
2002 ఇడియట్
2003 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
2003 శివమణి
2005 భద్ర

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2002 ఇడియట్ చంటి మిత్రుడు
2004 143 సిద్దు కథానాయకుడిగా పరిచయం
2005 డేంజర్ కార్తీక్
2007 హలో ప్రేమిస్తారా అరవింద్ / అర్జున్ ద్విపాత్రాభినయము
2008 నేనింతే సాయి
2009 బంపర్ ఆఫర్ సాయి
2009 వాడే కావాలి ఆనంద్
2012 యమహో యమ బాలు
2013 వెయ్యి అబద్దాలు
2013 దిల్లున్నోడు[2] Released
2014 రోమియో[3] కిట్టు
2016 అరకు రోడ్ లో పోతురాజు
2017 నేనోరకం గౌంతం
2022 ఒక పథకం ప్రకారం
2023 వెయ్‌ దరువెయ్‌ [4]

మూలాలు[మార్చు]

  1. "Sairam Shankar bio". Altius Directory. Archived from the original on 11 February 2012. Retrieved 4 October 2012.
  2. "Sairam Shankar starrer Dillunodu completes talkie part". 123telugu.com. January 28, 2013. Retrieved January 29, 2013.
  3. సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  4. nAMASTE tELANAGAN (25 December 2022). "క్రిస్మస్ విషెస్‌తో సాయిరాంశంకర్ వెయిదరువెయ్‌ అప్‌డేట్‌". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.

బయటి లంకెలు[మార్చు]