సారపప్పు
వికీపీడియా నుండి
| సారపప్పు | |
|---|---|
| సారపప్పు గింజలు | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | రోసిడ్స్ |
| Order: | Sapindales |
| Family: | అనకార్డియేసి |
| Genus: | Buchanania |
| Species: | Buchanania lanzan Spreng. |
సారపప్పు (Charoli; హిందీ: चारोली; మూస:Lang-mr; also called chironji, హిందీ: चिरौन्जी) Buchanania lanzan అనే మొక్క విత్తనాలు. వీటిని ప్రధానంగా భారతదేశంలోని వంటలలో ఉపయోగిస్తారు.[1] వీనిని సంస్కృతంలో ప్రియాలు అంటారు. ఇవి చిన్న బాదంపప్పు గింజల మాదిరిగా ఉంటాయి. ఈ గింజల చుట్టు గట్టి పెంకు ఉంటుంది.[1]
ఉపయోగాలు[మార్చు]
- సారపప్పును కొన్ని మిఠాయిలు తయారుచేయడానికి వినియోగిస్తారు. దీనిని ఆడించి పొడిని సూపు మరియు మాంసాహారాలలో మసాలా గా ఉపయోగపడుతుంది.[1]
- దీని విత్తముల పొడిని మలాముగా తయారుచేసి చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 Bowen, Dana. "TEMPTATION; Charoli Nuts Flavor the Dishes, and Memories, of Indian Chefs", New York Times, April 28, 2004. Retrieved on April 28, 2010.