సాలూరు శాసనసభా నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సాలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
Salur assembly constituency.png
సాలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
సాలూరు
అక్షాంశరేఖాంశాలు: 18°32′N 83°13′E / 18.53°N 83.21°E / 18.53; 83.21
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడినది.

సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.[10]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 132 Salur (ST) N.A N.A N.A N.A N.A N.A N.A N.A
2009 132 Salur (ST) Rajanna Dora Peedika M INC 49517 Gummidi Sandhya Rani F TDP 47861
2004 10 Salur (ST) R.P.Bhanj Deo M TDP 48580 Peedika Rajanna Dora M INC 45982
1999 10 Salur (ST) R. P. Bhanj Deo M TDP 48517 Sandhya Rani Gummidi F INC 33547
1994 10 Salur (ST) Rajendra Pratap Bhanj Deo M TDP 54702 Vikrama Chandra Sanyasi Raju M INC 25332
1989 10 Salur (ST) Lakshmi Narasimha Sanyasi Raju M INC 35823 R.P.Bhanj Dev M TDP 35182
1985 10 Salur (ST) Boina Rajayya M TDP 33348 L.N.Sanyasi Raju M INC 25712
1983 10 Salur (ST) Boniya Rajaiah M IND 32684 Dukka Appanna M INC 16560
1978 10 Salur (ST) S. R. T. P. S. Veerapa Raju M CPI 29126 Lakshmi Narasimha Sahyasi Raju M JNP 24477
1972 10 Salur (ST) Mutyallu Janni M INC 24787 Annamaraju S R T P S M BJS 12132
1967 10 Salur (ST) B. Rajayya M IND 17679 J. Mutyalu M SWA 10323
1962 11 Salur GEN Sree Raja Lakshmi Narasimha Sanyasi Raju M IND 18857 Allu Yeruku Naidu M INC 9288
1955 9 Salur GEN Allu Yerukunaidu M PSP 19204 Kunichetti Venkatanarayana Dora M INC 14674


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]