సాల్వియా
వికీపీడియా నుండి
| సాల్వియా | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Meadow Sage (S. pratensis)
|
|||||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| see List of Salvia species
|
సాల్వియా (Salvia) పుష్పించే మొక్కలలో లామియేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.
వీని నుండి సేజ్ తైలం తయారుచేస్తారు.
ఇందులో సుమారు 700-900 జాతుల మొక్కలు ఉన్నాయి.[2][3]
[మార్చు] వ్యుత్పత్తి
సాల్వియా మరియు సేజ్ అనే రెండు పదాలు లాటిన్ భాషలో salvere ("to save") అనగా రక్షించు అని అర్ధాన్నిస్తాయి.[4] సాల్వియా పదాన్ని ప్లైనీ (Pliny) మొదటిసారిగా ఉపయోగించాడు.
[మార్చు] మూలాలు
- ↑ Salvia L.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (2004-09-10). తీసుకొన్న తేదీ: 2009-12-15.
- ↑ Sutton, John (2004). The Gardener's Guide to Growing Salvias. Workman Publishing Company. ISBN 9780881926712.
- ↑ Clebsch, Betsy; Carol D. Barner (2003). The New Book of Salvias. Timber Press. ISBN 9780881925609.
- ↑ Kintzios, p. 10.