సావిరహే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సావిరహే.
సావిరహే నవల ముఖచిత్రం
కృతికర్త: మల్లాది వెంకట కృష్ణమూర్తి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నలల
ప్రచురణ: శ్రీ శ్రీనివాసా పబ్లిషింగ్ హౌస్, ఏ టి అగ్రహారం, గుంటూరు
విడుదల: రెండవ ముద్రణ: జనవరి-1991


ఇది మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలో ఒక మంచి నవల. ఈ నవలను మా టెలివిజన్ వారు తెరకెక్కిస్తున్నారు.

కథనం,పాత్రలు[మార్చు]

  • తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనే పట్టుదల కలిగిన ప్రియాంక.
  • ఆమె అలా పెళ్ళి చేసుకొంటే లక్షల ఆస్తికి దూరం అవుతుందని బాధపడే సారంగపాణి.
  • తొలి ప్రేమలో రుచి చూపిన సందీప్
  • ఎదుటి వాడి నుంచి పైసా అయినా సరే ఉచితంగా ఎలా కొట్టేయాలని ఆలోచించే ఏకాంబరం
  • చక్కటి స్నేహితురాలిగా నడుచుకొనే వాహిల
  • వారఫలాలను అనుసరించి నడుచుకొనే క్షీర సాగరం

ఈ పాత్రలతో కథనం ఆహ్లాదంగా హాయిగా నవ్వుకొనేలా రాసారు మల్లాది.

"https://te.wikipedia.org/w/index.php?title=సావిరహే&oldid=3109608" నుండి వెలికితీశారు