సింహాద్రిపురం
| ?సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | సింహాద్రిపురం |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 20 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
31,654 (2001) • 15950 • 15704 • 74.29 • 85.89 • 62.60 |
సింహాద్రిపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ తెలుగు హాస్య నటుడు పద్మనాభం ఈ గ్రామవాసే.
[మార్చు] గ్రామాలు
- అగ్రహారం
- అంకాలమ్మగూడూరు
- బలపనూరు
- బిదినంచెర్ల
- చవ్వవారిపల్లె
- దేవతాపురం
- దుద్దెకుంట
- గురిజాల
- హిమకుంట్ల
- జంగమరెడ్డిపల్లె
- కసనూరు
- లోమడ
- మద్దులపాయ (ఉ.ఇ)
- నంద్యాలంపల్లె
- నిదివెలగల
- పైడిపాలెం
- రావులకొలను
- సింహాద్రిపురం
- సుంకేసుల
- తెలికి
|
|||||||