సింహాసనం (సినిమా)
వికీపీడియా నుండి
| సింహాసనం (1986) | |
| దర్శకత్వం | కృష్ణ |
|---|---|
| తారాగణం | కృష్ణ , జయప్రద , రాధ |
| సంగీతం | బప్పి లహరి |
| నిర్మాణ సంస్థ | పద్మాలయా స్టూడియోస్ |
| భాష | తెలుగు |
తెలుగులో 70 ఎం.ఎం. లో నిర్మించిన మొదటి సినిమా సింహాసనం. తెలుగులో సినిమాస్కోప్ లో మొదటి సారిగా సినిమా నిర్మించిన పద్మాలయా సంస్థ తొలి సారిగా 70 ఎం.ఎం. లో నిర్మించిన చిత్రం. కృష్ణ దర్శకునిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే లను అందించడంతో పాటు కృష్ణ ఈ చిత్రానికి కూర్పరి కూడా.
చిత్రకథ [మార్చు]
ఈ చిత్రకథ ప్రముఖ నవలా రచయిత అడవి బాపిరాజు గారి నవల "గోన గన్నారెడ్డి" కథను పోలిఉంటుంది.