సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 బకర్ అలీ మీర్జా భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 పి.శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 టంగుటూరి అంజయ్య భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 టంగుటూరి మణెమ్మ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
పదకొండవ 1996-98 పి.వి.రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ
పదమూడవ 1999-04 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. [3] ప్రజారాజ్యం తరఫున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీపడుతున్నాడు. [4]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009