సిగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లిన కేశాలతో ముడి వేసిన సిగ (బన్).

సిగ ఒక విధమైన తల వెంట్రుకలను అమర్చుకొనే పద్ధతి. సిగలో వెంట్రుకలను జడలాగా వేసుకొని గాని లేదా తిప్పుకొని ముందుకు తీసుకొని వచ్చి వాటిని గుండ్రంగా తమచుట్టూ తామే తిరిగేటట్లు చేసి చివరకు పిన్నులతో ఊడిపోకుండా బిగిస్తే సిగ తయారౌతుంది. వీటిని కప్పుతూ కొందరు జాలీ వంటి నెట్ ఉపయోగిస్తారు. ఒక వస్తువు చుట్టూ జుత్తును చుట్టి ఉంచడాన్ని ర్యాట్ అని పిలుస్తారు..[1] [2]

ఆధునిక సిగాలంకారాలు[మార్చు]

ఇప్పటి ఆధునిక మహిళలకు ఇంట్లోనే సిగ వేసుకొనే అవసరం లేకుండా బ్యూటీపార్లర్ల ద్వారా అనేకానేక విధాలుగా జుత్తు అలంకారాలు చేస్తున్నారు. సిగను అనేక రకాలుగా అలంకరిమ్చుకొనేందుకు వీలుగా శిక్షణ ఇచ్చే వారు, సంస్థలు అనేకం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Hair Rats: Creating Voluminous, Perfect Buns". Bouffants and Beehives. August 3, 2012.
  2. "Hair Rats". Pin Curl Magazine. 2010-05-01. Archived from the original on 2018-08-01. Retrieved 2018-05-18.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సిగ&oldid=3837106" నుండి వెలికితీశారు