సిగ్మండ్ ఫ్రాయిడ్

వికీపీడియా నుండి
సిగిస్‌మండ్ ష్లోమో ఫ్రాయిడ్
సిగ్మండ్ ఫ్రాయిడ్, 1920
సిగ్మండ్ ఫ్రాయిడ్, 1920
జననం మే 6 1856(1856-05-06)
ఫ్రెయిబెర్గ్, మొరావియా, now the చెక్ రిపబ్లిక్
మరణం సెప్టెంబరు 23, 1939(1939-09-23) (వయసు 83)
లండన్, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్డం
నివాసం ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్ డం
జాతీయత ఆస్ట్రియన్
రంగము న్యూరాలజీ
తత్వ శాస్త్రం
సైకియాట్రి
మానసిక శాస్త్రము
సైకోథెరపీ
మానసిక విశ్లేషణ
సాహిత్యము
మాతృ సంస్థ వియెన్నా విశ్వవిద్యాలయం
ప్రాముఖ్యత మానసిక విశ్లేషణ
ముఖ్య పురస్కారాలు గోయిథె పురస్కారం
మతం నాస్తికుడు

సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆంగ్లం : Sigmund Freud) జననం మే 6 1856, మరణం సెప్టెంబరు 23 1939. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు.[1] ఫ్రాయిడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్‌కాన్షియస్ మైండ్ మరియు డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెప్రెషన్. మానసిక శరీరవైద్యశాస్త్రము మానసిక శాస్త్రవేత్త-రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ (Psychoanalysis) చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధి గాంచాడు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికి తీసే వివరణలు, చికిత్సలో మెళకువలు, ఫ్రే అసోషియేషన్ వాడుక, చికిత్స సంబంధిత ట్రాన్స్ఫరెన్స్ సిద్ధాంతము మరియు స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధి గాంచాడు.

విషయ సూచిక

మూలాలు [మార్చు]

  1. Rice, Emanuel (1990). Freud and Moses: The Long Journey Home. SUNY Press, 9, 18, 34. ISBN 0791404536. 

రచనలు [మార్చు]

ఫ్రాయిడ్ ప్రసిద్ధ రచనలు [మార్చు]


గ్రంధాలు [మార్చు]

మీడియా [మార్చు]

ఇవీ చూడండి [మార్చు]

బయటి లింకులు [మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.