సిద్ధ వైద్యం

వికీపీడియా నుండి

వైద్యం
ఆరోగ్యం
ఆరోగ్యం
ఆహారం
వైద్యం
పౌష్టికత
వ్యాధులు
మందులు
టీకాలు
ఆయుర్వేదం
హోమియోపతీ
అల్లోపతీ
యునానీ
సిద్ధ
ఆక్యుపంక్చర్

ప్రత్యామ్నాయ వైద్యవిధానాలలో సిద్ధ దక్షిణ భారతదేశములోని ద్రవిడుల (Dravidians) కాలము నాడు ప్రసిద్ధమైనది. "సిద్ధార్దులు" లేక శైవ భక్తులైన ఋషులు దైవానుగ్రహము వలన పొందిన వైద్యజ్ఞానము ఇది. పురాణాల ప్రకారము సిద్ధార్దులు 18 మంది, వారిలో అగస్త్యుడు ముఖ్యమైన వాడు మరియు సిద్ధ వైద్య పితామహుడని పిలవబడుచున్నాడు. జీవి అన్న ప్రతి దానికి మనసు, శరీరము అనే రెండు భాగాలుంటాయని, ఆరోగ్యవంతమైన శరీరము లోనే శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని సిద్ధులు నమ్మేవారు. ఆ కాలములో వీరు కొన్ని మెదడ్స్ ని , మెడిటేషన్ విధానాలను రూపొందించారు. వీరు నమ్మే సిద్ధాంతాలను వమ్ము చేయకుండా నిర్మలమైన మనస్సుతో మెడిటేషన్ చేయడమువలన జబ్బులకు, అనారోగ్యానికి దూరంగా ఉండేవారు.

సిద్ధ వైద్యములో ఆయుర్వేదములాగే సారీరక రుగ్మతలను వాత, పిత్త, కఫ అనే రకాలుగా వ్యవహరిస్తారు .

[మార్చు] మూలము

http://en.wikipedia.org/wiki/Siddha_medicine

పేజీకి సంభందించిన లింకులు