సిమ్రాన్

వికీపీడియా నుండి
సిమ్రాన్
Simrancfundas1.jpg
సినీనటి సిమ్రాన్ చిత్రపటం.
జన్మనామం రిషిబాల నావల్
పుట్టినతేదీ ఏప్రిల్ 04 1976 (1976-04-04) (వయసు 36)
జన్మస్థలం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఎత్తు 5'7"
భార్య/భర్త దీపక్ బగ్గా (2003–ప్రస్తుతం)

సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కాధానాయక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మళయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయక గా కొనసాగింది.

[మార్చు] జీవిత విశేషాలు

  • సిమ్రాన్ (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె ముంబై లో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పని చేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
  • ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె" (హిందీ).
  • దూరదర్శన్‌‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది.
  • తరువాత "తేరే మేరె సప్నె" హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయ్యింది.
  • దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మళయాళంలో "ఇంద్రప్రస్థం".
  • తరువాత ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది.

[మార్చు] సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=సిమ్రాన్&oldid=696940" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు