సిరా
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సిరా (Ink) కలం మొదలైన వ్రాత పరికరాలలో ఉపయోగించే రంగు ద్రవం.
An ink is a liquid containing various pigments and/or dyes used for coloring a surface to produce an image, text, or design. Ink is used for drawing and/or writing with a pen, brush or quill. Thicker inks, in paste form, are used extensively in letterpress and lithographic printing.
Ink is a complex medium consisting of comprising solvents, pigments, dyes, resins, lubricants, solubilizers, surfactants, particulate matter, fluorescers, and other materials. The components of inks serve many purposes; the ink’s carrier, colorants, and other additives are used to control flow, thickness, and appearance of the ink when dry.
ఇండియన్ ఇంక్ [మార్చు]
ఇండియన్ ఇంక్ అనేది అనేక రకాల శిరాల్లో ఒకటి. ఇండియన్ ఇంక్‌గా పేరొందిన ఈ శిరా బొమ్మలు గీయటానికి, ముఖ్యంగా కార్టూన్లు గీయటానికి వాడతారు.
ఇండియన్ ఇంక్ గా పేరొందిన ఈ శిరా చైనాలో తయారయినప్పటికీ, యూరోపుకు ఇండీస్ నుండి ఎగుమతి కావటం వల్ల ఈ శిరాకు ఇండియన్ ఇంక్ అన్న పేరొచ్చింది.ఘన పధార్ధంగా దీనిని చైనీస్ ఇంక్ గానే పిలుస్తారు. ఇండియాకు ఇండియన్ ఇంక్ కు సంబంధం లేదు.