సిరామిక్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
Fixed partial denture, or "bridge"
సిరామిక్ అనగా ఇది ఒక ఈజిప్టు పదము కెరామోస్ నుండి వచ్చినది. కెరామోస్ అనగా "బాగా కాల్చిన బoక మన్నుమిశ్రమము(burnt stuff)". ఇది అలోహము మరియు నిర్జీవ పదార్ధము. ప్రాచీన కాలంలో ఈ సిరామిక్ పాత్రలు నీరు మరియు పాలు భద్ర పరుచుకొవడానికి ఉపయోగించే వారు. తరువాతి కాలంలో దాని యొక్క ధర్మాలు గమనించి వివిధరకములైన పనులకు ఉపయోగించారు.
[మార్చు] సిరామిక్ ఉత్పత్తులు
సిరామిక్ ఉత్పత్తులు వివిధ రకాలైన పనులకు ఉపయోగించవచ్చు.