సిరిమాను చెట్టు
వికీపీడియా నుండి
| Anogeissus latifolia | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | పుష్పించే మొక్కలు |
| Class: | ద్విదళబీజాలు |
| Order: | మిర్టేలిస్ |
| Family: | కాంబ్రిటేసి |
| Genus: | Anogeissus |
| Species: | A. latifolia |
| Binomial name | |
| Anogeissus latifolia (Roxb. ex DC.) Wall. ex Guill. & Perr. |
|
సిరిమానుచెట్టును వెల్లమ, యెలమ అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Anogeissus latifolia. ఇది కాంబ్రిటేసి కుటుంబానికి చెందిన చెట్టు.
విషయ సూచిక |
వివరణ[మార్చు]
ఈ చెట్టు సుమారు 20 మీటర్ల పైన పొడవుగా పెరిగే చిన్న లేక మధ్య రకపు చెట్టు. ఇది పెద్దమాను చెట్టుకు దగ్గర సంబంధం కలది.
ఈ latifolia పేరు గల జాతులు వెడల్పయిన ఆకులు కలిగి ఉంటాయి.
ఈ చెట్టు యొక్క మాను చక్కగా, నిటారుగా, స్థూపాకారంలో కొన్ని సమయాలలో 8 మీటర్ల ఎత్తు వరకు కొమ్మలు లేకుండా 80 సెంటిమీటర్ల అడ్డుకొలత కలిగి ఉంటుంది.