సి.ఐ.డి. (సినిమా)
వికీపీడియా నుండి
(సి.ఐ.డి నుండి దారిమార్పు చెందింది)
| సి.ఐ.డి (1965) | |
| దర్శకత్వం | తాపీ చాణక్య |
|---|---|
| నిర్మాణం | బి.నాగిరెడ్డి, చక్రపాణి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని, పండరీబాయి, రాజనాల |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| సంభాషణలు | డి.వి.నరసరాజు |
| నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
[మార్చు] నటీనటులు
- నందమూరి తారక రామారావు - సి.ఐ.డి. రవి
- జమున
- గుమ్మడి వెంకటేశ్వరరావు - చలపతి/బాబా
- మిక్కిలినేని
- పండరీబాయి - పార్వతి, గుమ్మడి భార్య
- రాజనాల
- రమణారెడ్డి - వ్యాఘ్రేసర భాగవతార్
- హేమలత
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎందుకనో నిను చూడగానే కవ్వించాలని ఉంటుంది | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| ఎందుకయ్యా వుంచినావు బందిఖానలో | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
| నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే | పింగళి నాగేంద్రరావు | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
- . జగము చీకటాయెనే బ్రతుకు భారమాయెనే కనులనీరు నిండెనే - పి.సుశీల
- నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో - ఘంటసాల, పి.సుశీల
- నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల - పి.సుశీల - రచన: డా॥ సినారె
- యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి - పి.సుశీల
- సుదతి నీకు తగిన చిన్నదిరా (ధిల్లాన) - ఘంటసాల - రచన: పట్నం సుబ్రమణ్య అయ్యర్
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.