సీతాకోకచిలుక

వికీపీడియా నుండి
(సీతాకోక చిలుక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సీతాకోకచిలుక
Cairns Birdwing, the largest butterfly in Australia (Melbourne Zoo).
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
(unranked):
Rhopalocera
Superfamilies and families
Spider lily and butterfly(Papilio xuthus Linnaeus 1767)

సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.

ఎక్కువగా సీతాకోక చెలుకలు పగటిపూట ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. వీటి రెక్కలపైన ఉండే రకరకాల రంగులు, ఇతర ఎగిరే జాతులలో లేని "రెపరెపలాడే " (erratic yet graceful flight) ఎగిరే విధానం కారణంగా సీతాకోక చిలుకలను పరిశీలించడం butterfly watching జనప్రియమైన ఒక హాబీ అయ్యింది.

సీతాకోక చిలుకల్లో "నిజమైన సీతాకోక చిలుకలు" ( true butterflies - superfamily Papilionoidea), "స్కిప్పర్స్" (skippers - superfamily Hesperioidea), "పురుగు సీతాకోక చిలుకలు ( moth-butterflies - superfamily Hedyloidea) - అనే రకాలున్నాయి. Butterflies exhibit polymorphism, mimicry and aposematism. కొన్ని సుదూరప్రాంతాలకు వలస వెళుతుంటాయి. కొన్ని సీతాకోకచిలుకలు చీమల వంటి ఇతర కీటకాలతో సింబయాటిక్ (symbiotic), పరాన్నజీవి (parasitic relationships) సంబంధాలు కలిగి ఉంటాయి. వృక్షసంపద, వ్యవసాయం విస్తరణలో పరాగ సంపర్కం (pollination)కు సహకరించడం ద్వారా సీతాకోకచిలుకలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నాయి. సాస్కృతికంగా సీతాకోకచిలుకలు చిత్రకారులకు, వర్ణనలకు ప్రియమైన విషయాలు.

భూతాపం సీతాకోకచిలుకకు శాపం[మార్చు]

భూమి ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగిపోయి గోధుమ రంగు సీతాకోకచిలుక పుట్టుక సమయం మారిపోతోంది. భూతాపం పెరిగిపోవడం వల్ల జంతువుల వలసలు, పూలు పూచే సమయాల్లో తేడాలు వస్తున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

సీతాకోకచిలుకల చిత్రమాలిక[మార్చు]

Family Papilionidae- The Swallowtails

Family Pieridae - The Whites and Yellows

Family Riodinidae - The Metalmarks, Punches and Judies

Family Nymphalidae - The Brush-footed Butterflies

Family Lycaenidae - The Blues

Family Hesperiidae - The Skippers

బయటి లింకులు[మార్చు]

సార్వజనికమైన లింకులు
దేశాల వారీగా
బొమ్మలు, సినిమాలు
సీతా కోక చిలుక