సీమ చింత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సీమ చింత
Manila Tamarind Tree (Jungle Jalebi)in Kolkata, West Bengal, India.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
ఉప రాజ్యం: Tracheobionta
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
ఉప తరగతి: Rosidae
క్రమం: ఫాబేలిస్
కుటుంబం: ఫాబేసి
ఉప కుటుంబం: Mimosoideae
జాతి: Ingeae
జాతి: పితకలోబియం
ప్రజాతి: P. dulce
ద్వినామీకరణం
Pithecellobium dulce
(Roxb.) Benth.
Leaves in Kolkata, West Bengal, India.
Leaves & flowers in Kolkata, West Bengal, India.

సీమ చింత (గుబ్బ కాయలు) ఒక చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు చింతకాయలవలెనుండి పండుతున్నపుడు పైన తొక్క విడిపోతుంది. అందువలన లోపలి పండు తీసుకొని తినుటకు సులభమౌతుంది. ఈ కాయలలో నల్లని రంగుకల గింజలుంటాయి. ఈ చెట్టు అంతా ముళ్ళ మయం. ప్రధాన కాండము, కొమ్మలు అంతా ముళ్ళమయం. అందు చేత ఈచెట్టును ఎక్కడానికి వీలుకాదు. చిలుకు దోటి సహాయంతో వీటి కాయలను కోస్తుంటారు.

సీమచింత రకాలు[మార్చు]

ఉపయోగాలు[మార్చు]

గ్యాలరీ[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=సీమ_చింత&oldid=856473" నుండి వెలికితీశారు