సుఖ వ్యాధి

వికీపీడియా నుండి

సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు (Venereal or Sexually transmitted disease; VD or STD) ప్రధానంగా రతి క్రియ (Sex) ద్వారా వ్యాపించే వ్యాధులు. ఇవి అతి ప్రాచీనమైన వ్యాధులు.

ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేకుండా బయటకు ఆరోగ్యంగా కనిపిస్తారు. అందువలన వీరితో సంబంధమున్న వారికి ఈ వ్యాధుల్ని సంక్రమింపజేస్తారు. ఇలాంటి కొంతమంది సూది మందు ద్వారా మరొకరికి చేర్చే అవకాశం ఉన్నది. కొందరు స్త్రీల నుండి తమ పిల్లలకు కూడా ఇవి వ్యాపించవచ్చును.

విషయ సూచిక

[మార్చు] సుఖవ్యాధులు-కారకాలు

[మార్చు] బాక్టీరియా

[మార్చు] శిలీంద్రాలు

[మార్చు] వైరస్

[మార్చు] పరాన్నజీవులు

[మార్చు] ప్రోటోజోవా

[మార్చు] Sexually transmitted enteric infections

Various bacterial (Shigella, Campylobacter, or Salmonella), viral (Hepatitis A, Adenoviruses), or parasitic (Giardia or amoeba) pathogens are transmitted by sexual practices that promote anal-oral contamination (fecal-oral). Sharing sex toys without washing or multiple partnered barebacking can promote anal-anal contamination. Although the bacterial pathogens may coexist with or cause proctitis, they usually produce symptoms (diarrhea, fever, bloating, nausea, and abdominal pain) suggesting disease more proximal in the GI tract.

[మార్చు] Sexually transmissible oral infections

Common colds, influenza, Staphylococcus aureus, E. coli, Adenoviruses, Human Papillomavirus, Oral Herpes (1, 2 & 4, 5, 8), Hepatitis B and the yeast Candida albicans can all be transmitted through the oral route.

[మార్చు] మూలాలు

  1. Cook H, Furuya E, Larson E, Vasquez G, Lowy F (2007). "Heterosexual transmission of community-associated methicillin-resistant Staphylococcus aureus". Clin Infect Dis 44 (3): 410–3. DOI:10.1086/510681. PMID 17205449. 
  2. Adenoviruses - Stanford University
  3. Cold sores 'an Alzheimer's risk'. BBC. తీసుకొన్న తేదీ: 2008-12-12.
పేజీకి సంభందించిన లింకులు