సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తన తండ్రి సుద్దాల హనుమంతు (జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు), తన తల్లి జానకమ్మల జ్ఞాపకార్థం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం 2010, అక్టోబరు 13న ప్రాంరంభమైంది.

సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం- 2019 ఆర్. నారాయణమూర్తి

సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కార గ్రహీతలు[మార్చు]

క్రమ సంఖ్య పురస్కార సంఖ్య తేది గ్రహీత ప్రత్యేకత ఇతరములు
1 మొదటి పురస్కారం (2010) 2010, అక్టోబరు 13 బి. నర్సింగరావు ప్రముఖ సినీ దర్శకనిర్మాత
2 రెండవ పురస్కారం (2011) 2011, అక్టోబరు 13 గద్దర్ ప్రజాయుద్ద నౌక
3 మూడవ పురస్కారం (2012) 2012, అక్టోబరు 10 డా. తీజన్ బాయి పద్మభూషణ్ గ్రహీత చత్తీస్ గఢ్
4 నాల్గవ పురస్కారం (2013) 2013, డిసెంబరు 09 ప్రొ. ఎన్ గూగి వాథియాంగో రచయిత కెన్యా
5 ఐదవ పురస్కారం (2014) 2015, జనవరి 06 సిరిసిల్ల రాజేశ్వరి బాల కవి సిరిసిల్ల
6 ఆరవ పురస్కారం (2015) 2016 గూడ అంజయ్య[1] ప్రజాకవి
7 ఏడవ పురస్కారం (2016) 2017 వంగపండు ప్రసాదరావు[2][3] విప్లవ కవి, గాయకుడు
8 ఎనమిదవ పురస్కారం (2017) 2017 గోరటి వెంకన్న[4][5] విప్లవ కవి, గాయకుడు
9 తొమ్మిదవ పురస్కారం (2018) 2018, అక్టోబరు 14 జయరాజు[6][7] కవి, గాయకుడు
10 పదవ పురస్కారం (2019) 2019, అక్టోబరు 13 ఆర్. నారాయణమూర్తి ప్రజాచిత్ర దర్శకనిర్మాత
11 పదకొండవ పురస్కారం (2022) 2022, అక్టోబరు 15 అందెశ్రీ[8] కవి

తల్లి ఒడి పండగ - పురిటి బిడ్డలకు పురసత్కారం[మార్చు]

క్రమ సంఖ్య పురస్కార సంఖ్య తేది ఊరిపేరు ఇతరములు
1 మొదటి పురస్కారం 2011 ఏప్రిల్ 13 సుద్దాల
2 రెండవ పురస్కారం 2012 ఏప్రిల్ 13 పల్లెపహాడ్
3 మూడవ పురస్కారం 2013 మే 13 బ్రాహ్మణపల్లి
4 నాల్గవ పురస్కారం 2014 మార్చి 08 సీతారాంపురం
5 ఐదవ పురస్కారం 2015 మార్చి 08 వెల్మజాల
6 ఆరవ పురస్కారం 2016 మార్చి 08 పారుపల్లి
7 ఏడవ పురస్కారం 2017 ఫిబ్రవరి 27 అనంతారం

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి. "13న ప్రజా కవి గూడ అంజయ్యకు సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం". Retrieved 5 April 2017.[permanent dead link]
  2. డైలీహంట్. "వంగపండుకు సుద్దాల హనుమంతు పురస్కారం". Retrieved 5 April 2017.[permanent dead link]
  3. మేడ్ ఇన్ తెలంగాణ. "వంగ‌పండుకు సుద్దాల హ‌న్మంతు పుర‌స్కారం". madeintg.com. Retrieved 5 April 2017.[permanent dead link]
  4. టీన్యూస్ (14 October 2017). "గోరటి వెంకన్నకు సుద్దాల పురస్కారం". Retrieved 21 October 2017.[permanent dead link]
  5. నవతెలంగాణ (14 October 2017). "గోరటికి సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం". Retrieved 21 October 2017.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (6 October 2018). "జయరాజ్‌కు సుద్దాల-జానకమ్మ పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
  7. ఈనాడు, తెలంగాణ (15 October 2018). "ప్రజా చైతన్యం తెచ్చిన కవి సుద్దాల హనుమంతు". www.eenadu.net. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
  8. telugu, NT News (2022-10-16). "అందెశ్రీకి సుద్దాల హనుమంతు పురస్కారం ప్రదానం". Namasthe Telangana. Archived from the original on 2022-10-16. Retrieved 2022-10-16.

ఇతర లంకెలు[మార్చు]