సుధామ

వికీపీడియా నుండి

సుధామ ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత. అసలు పేరు అల్లంరాజు వెంకటరావు. ఆకాశవాణీలో 30 సంవత్సరాలు కార్యక్రమనిర్వహణాధికారిగా పనిచేశారు. అగ్నిసుధ కవితా సంకలనం 1990లో ప్రచురితమయింది. కలహంసి, ఉమ్మడిశెట్టి సాహిత్య పురస్కారం పొందింది. 2001లో సం.సా.రా.లు (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు) ఆంధ్రభూమి దినపత్రిక కాలం 50 వ్యాసాలతో ప్రఛురితమై 2004లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంధంగా సాహితీ పురస్కారం అందుకుంది. ప్రస్తుతం ఆ కాలం ఇప్పటికీ శుకరవారాల్లో ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో చదవవచ్చు. గు ఆంధ్రప్రభలో రోజు పజిల్, వార్త ఆదివారం అనుబంధంలో ,ఆంధుభూమి మాసపతిుకలో,రచన మంతిలీలో పజిల్ చూడగలరు.

"http://te.wikipedia.org/w/index.php?title=సుధామ&oldid=614366" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె