సునీల్ మిత్తల్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సునీల్ మిట్టల్ భారత దేశములో చిన్న వయసులోనే మొదటి మొబైల్ ఫోన్ సంస్థను[1] ప్రారంభించి, దిగ్విజయంగా మొదటిస్థానంలో నిలిపిన ఈయన చరిత్ర ఎంతో స్ఫూర్తి దాయకం.ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారముతో సత్కరించింది.ఈయన దేశ టెలికామ్ రంగంలోనే విప్లవానికి నాంది పలికారు. ఆయన నెలకొల్పిన బ్రాండ్ ఎయిర్‌టెల్ జూన్,2008 నాటికి 6.5 కోట్ల ఖాతాదారులతో[1] దేశ మొబైల్ సామ్రాజ్యాన్ని ఏలుతోంది.
| సునీల్ మిత్తల్ | |
| జననం | అక్టోబరు 23 1957 (వయసు 55) |
|---|---|
| వృత్తి | చైర్మెన్, భారతీ గ్రూపు,సత్యభారతి స్కూల్స్ |
| మతం | హిందూ |
| భార్య/భర్త | నైనా |
| సంతానం | ముగ్గురు |
| తండ్రి | సత్యపాల్ మిత్తల్ |
| వెబ్‌సైటు | www.airtel.in |
విషయ సూచిక |
బాల్యం [మార్చు]
పుట్టింది లూథియానాలో. అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించారు. హైస్కూల్ చదువు ముస్సోరిలో. మెట్రిక్ పూర్తయ్యాక మళ్లీ లూథియానా వచ్చి కాలేజీలో చేరారు. ఆర్థికశాస్త్రం, రాజకీయశాస్త్రం ఐచ్ఛికాంశాలుగా 1976లో బీఏ పూర్తి చేశారు.
వ్యక్తిత్వం [మార్చు]
కుటుంబం [మార్చు]
వ్యాపార ప్రస్థానం [మార్చు]
== ఎయిర్ టెల్ గురించి ==నం
ఇతర వ్యాపారాలు [మార్చు]
సామాజిక సేవ [మార్చు]
భవిషత్ ప్రణాళికలు [మార్చు]
ప్రచురణలు [మార్చు]
పుస్తకాలు [మార్చు]
ఉపన్యాసాలు [మార్చు]
వీడియోలు [మార్చు]
పురస్కారాలు [మార్చు]
- GSMA Chairman's Award 2008
- Padma Bhushan in 2007, from the President of India
- Asia Businessman of the Year, Fortune Magazine 2006 [1]
- Telecom Person of the Year, Voice & Data, 2006
- CEO of the year 2005, at the Frost and Sullivan Asia Pacific ICT awards 2006 [2]
- Best Asian Telecom CEO, Telecom Asia Awards 2005
- Best CEO, India, Institutional Investor, 2005
- Business Leader Of The Year, Economic Times, 2005
- Ernst & Young Entrepreneur Of The Year 2004, Ernst & Young
విశేషాలు [మార్చు]
ఇవికూడా చూడండి [మార్చు]
- ఇంగ్లీష్ వికీపీడియా సునీల్ మిట్టల్ : లింక్
బయటి లింకులు [మార్చు]
- సునీల్ మిత్తల్-అధికారిక వెబ్సైటు :www.airtel.in లింక్
మూలాలు [మార్చు]
- ↑ 1.0 1.1 ఈనాడు దిన పత్రిక(Dated:13-07-2008):అధికారిక వెబ్సైటు నుండిలార్డ్ అఫ్ ది రింగ్స్ వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.