సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ |
|
| జననం | అక్టోబర్ 19 1910 లాహోర్, పంజాబ్, British India |
|---|---|
| మరణం | ఆగష్టు 21 1995 (వయసు: 84) చికాగో, United States |
| జాతీయత | British India (1910-1947) భారతదేశం (1947-1953) United States (1953-1995) |
| రంగము | Astrophysics |
| సంస్థ | చికాగో విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం |
| మాతృ సంస్థ | Trinity College, Cambridge Presidency College, Madras |
| పర్యవేక్షకుడు | R.H. Fowler |
| ప్రముఖ విద్యార్ధులు | Donald Edward Osterbrock, Yavuz Nutku |
| ప్రాముఖ్యత | Chandrasekhar limit |
| ముఖ్య పురస్కారాలు | Nobel Prize, Physics (1983) Copley Medal (1984) National Medal of Science (1967) |
| మతం | None, atheist [1] |
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్(తమిళం: சுப்பிரமணியன் சந்திரசேகர்) (అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది.
|
|
|
|---|---|
| రవీంద్రనాధ టాగూరు (1913) · సి.వి.రామన్ (1930) · హరగోవింద్ ఖురానా (1968) · మదర్ థెరీసా (1979) · ఎస్.చంద్రశేఖర్ (1983) · అమర్త్యా సేన్ (1998) వెంకి రామకృష్ణన్ (2009) |
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found