సూర్య
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నేటి దినపత్రిక సూర్య తెలుగు దినపత్రిక. ఇది 21 అక్టోబర్ 2007 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ గారిచే ప్రారంభించబడినది. ఈ పత్రిక అధిపతి తెలుగు సినిమా నిర్మాత నుకరాపు సూర్యప్రకాశరావు.
ఈ పత్రిక తెలుగు దినపత్రికలలో మొదటిగా యూనికోడ్ పధ్దతిలో అంతర్జాలంలో ప్రచురింపబడుతున్నది.
ప్రత్యేక అనుబంధాలు [మార్చు]
- సోమవారం ప్రత్యేకం : వ్యాపార సంబంధాల ప్రత్యేక అనుబంధం భాగ్యం
- మంగళవారం ప్రత్యేకం : ఆరోగ్య సంబంధమైన విషయాల అనుబంధం డాక్టర్
- బుధవారం ప్రత్యేకం : గృహ సంబంధమైన అనుబంధం పొదరిల్లు
- గురువారం ప్రత్యేకం : పర్యాటక సంబంధమైన సమాచారాని అందించే అనుబంధం విహారం
- శుక్రవారం ప్రత్యేకం : భక్తి సంబంధమైన విషయాల అనుబంధం ప్రార్ధన
- శనివారం ప్రత్యేకం : చినుకు
- ఆదివారం ప్రత్యేకం : కళల అనుబంధం చిత్కళ
బయటి లింకులు [మార్చు]
|
|||||||||||||||||||||||