సెప్టెంబర్ 3
వికీపీడియా నుండి
(సెప్టెంబరు 3 నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 246వ రోజు (లీపు సంవత్సరము లో 247వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 119 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1831 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
- 2009: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.
జననాలు [మార్చు]
- 1909: నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన జమలాపురం కేశవరావు.
మరణాలు [మార్చు]
- 1987 - రమేష్ నాయుడు, సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
సెప్టెంబర్ 2 - సెప్టెంబర్ 4 - ఆగష్టు 3 - అక్టోబర్ 3 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |