సెప్టెంబర్ 15
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 258వ రోజు (లీపు సంవత్సరము లో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1931: భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
- 2000: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీ లో ప్రారంభమయ్యాయి.
- 2006: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానాలో ప్రారంభమైనది.
- 2009: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
జననాలు [మార్చు]
- 1861: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ప్రముఖ ఇంజనీరు.
- 1961: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు పాట్రిక్ ప్యాటర్సన్.
- 1967: ప్రముఖనటి రమ్యకృష్ణ
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
సెప్టెంబర్ 14 - సెప్టెంబర్ 16 - ఆగష్టు 15 - అక్టోబర్ 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |