సెప్టెంబర్ 17
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 260వ రోజు (లీపు సంవత్సరము లో 261వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 105 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1948: నిజాం పరిపాలన నుండి తెలంగాణా విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రము యేర్పడినది.
- 1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
- 2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్సవత్ ఎన్నికైనాడు.
జననాలు [మార్చు]
- 1915 :అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు మక్బుల్ ఫిదా హుస్సేన్ (ఎమ్.ఎఫ్. హుస్సేన్)మహారాష్ట్రలోని ఫండర్పూర్లో జన్మించాడు. (మ. 9 జూన్ 2011)
- 1950: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి.
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
సెప్టెంబర్ 16 - సెప్టెంబర్ 18 - ఆగష్టు 17 - అక్టోబర్ 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |