సెప్టెంబర్ 28
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 271వ రోజు (లీపు సంవత్సరము లో 272వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 94 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
- 1908: మూసీ నదికి వరదల మూలంగా హైదరాబాదు లో భారీగా ఆస్తి నష్టం.
- 2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
జననాలు [మార్చు]
- 1895: ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా
- 1929: గాన కోకిల 'లత మంగేష్కర్' పుట్టిన రోజు.
- 1986: సురెష్ ఛెన్నమ్ పుట్టిన రోజు
మరణాలు [మార్చు]
- 1994 : వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు.
- 2007 : పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- -
బయటి లింకులు [మార్చు]
సెప్టెంబర్ 27 - సెప్టెంబర్ 29 - ఆగష్టు 28 - అక్టోబర్ 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |