సెసేమ్ స్ట్రీట్

వికీపీడియా నుండి
సెసేమ్ స్ట్రీట్

సెసేమ్ స్ట్రీట్ అనేది పిల్లల TV ప్రోగ్రామ్.అమెరికాలో పిల్లలకోసం రూపొందించిన విద్యా వినోద కార్యక్రమం.ఇది ఓ తోలుబొమ్మలాటషో లాంటిది.ఈ షో ద్వారా పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నారు.ఈ కార్యక్రమం 1969 లొ జోన్ గాంజ్ కూని (Joan Ganz Cooney) మరియు లాయిడ్ మొరిసెట్ (Lloyd Morrisett) అనే వ్యక్తులు రూపకల్పన చేశారు. 2009 లో నలభైయ్యవ వార్షికోత్సవం జరుపుకొంది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు