సొలనేలిస్

వికీపీడియా నుండి
సొలనేలిస్
Solanum melongena (Aubergine)
Solanum melongena (Aubergine)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: సొలనేలిస్
Dumortier, 1829

సొలనేలిస్ (లాటిన్ Solanales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. దీనిని కొంతమంది పాలిమోనియేలిస్ (Polemoniales) అని పిలిచేవారు.

[మార్చు] ముఖ్య లక్షణాలు

  • పత్రాలు సాధారణంగఅ ఏకాంతరము.
  • పుష్పాలు సౌష్టవయుతము.
  • కేసరాల సంఖ్య ఆకర్షణ పత్రావళి సంఖ్యకు సమానము.
  • మకుటదళోపరిస్థితము.
  • అండాశయములో 1-5 బిలాలు ఉంటాయి.

[మార్చు] కుటుంబాలు

"http://te.wikipedia.org/w/index.php?title=సొలనేలిస్&oldid=608564" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు