సౌర విద్యుత్తు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సౌర విద్యుత్తు అనగా సూర్యరశ్మి నుంచి తయారయ్యే విద్యుచ్ఛక్తి.
విషయ సూచిక |
[మార్చు] సౌర విద్యుత్ తయారీ
భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షం లోకి తిరిగివెళ్ళి పోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి.
సౌర విద్యుత్తును హీట్ ఇంజన్(ఉష్ణోగ్రతా బేధాన్ని యంత్ర శక్తి గా మార్చేది) ల నుంచి కానీ ఫోటో వోల్టాయిక్ ఘటాలనుంచి కానీ ఉత్పత్తి చేస్తారు.
[మార్చు] సౌర విద్యుత్ ఉపయోగాలు
[మార్చు] సౌర విద్యుత్ తో పనిచేయు పరికరాలు
[మార్చు] సోలార్ వాహనాలు
సూర్యరశ్మి తో నడిచే కారు తయారు చేయాలని 1980ల నుంచీ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియా లో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటారు. ఈ పందెం డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు సాగుతుంది.