స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారత దేశపు జాతీయ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకు కు అనుబంధ బ్యాంకు. 1913 లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లిమిటెడ్ గా ఈ బ్యాంకును స్థాపించినారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వం లోని బ్యాంకింగ్ కమిటీ సిఫార్సుల ఫలితంగా అప్పటి మైసూర్ ప్రభుత్వం చే ప్రారంభించబడింది. 1960 మార్చి లో ఈ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు అనుబంధ బ్యాంకుగా మారింది. ఈ బ్యాంకుకు చెందిన షేర్లు బెంగుళూరు, చెన్నై, ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అయ్యాయి. ఈ బ్యాంకు ప్రధాన స్థావరం బెంగుళూరు లో ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]