స్తోత్రము

వికీపీడియా నుండి

స్తోత్రము : హిందూమత ధర్మములో స్తోత్రము అనగా ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట.[1] ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్వామి తపస్యానందుల వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చెందుతూ, భగవన్నామ కీర్తన జేయడం.

స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు.

స్తోత్రమునకు ఉదాహరణ : విష్ణు సహస్రనామ స్తోత్రము. శ్రీ మహావిష్ణువు యొక్క సహస్ర (1000) నామములను స్మరిస్తూ కీర్తించడం.

విషయ సూచిక

[మార్చు] ఇతర మతాలలో స్తోత్రములు

[మార్చు] క్రైస్తవ మతము

క్రైస్తవ మతములో యెహోవా ను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హిమ్న్ అని అంటారు.

[మార్చు] ఇస్లాం మతం

ఇస్లాం మతములో అల్లాహ్ ను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హమ్ద్ అని అంటారు.

[మార్చు] నోట్స్

  1. For definition of स्तोत्र (stotra) as "A hymn of praise, panegyric", see: Apte 1965, p. 1005.

[మార్చు] మూలాలు

  • {{{Last}}} ({{{Year}}})

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు