స్నాతకోత్సవం

వికీపీడియా నుండి

స్నాతకోత్సవం : (ఆంగ్లం: Convocation). విశ్వవిద్యాలయం నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు . ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవం నందు ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకముతో సత్కరిస్తుంటారు.

[మార్చు] ఇవీ చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు