స్నేహ
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| స్నేహ | |
| జన్మ నామం | సుహాసిని రాజారాం |
| జననం | అక్టోబరు 12 1981 (వయసు 31) ముంబై, భారత్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2001 - ప్రస్తుతం |
| వెబ్‌సైటు | http://www.paadal.com/actor/sneha స్నేహ |
| ప్రముఖ పాత్రలు | సత్య/జనని in Parthiban Kanavu ఆటోగ్రాఫ్ లో 'దివ్య |
స్నేహగా ప్రఖ్యాతిగాంచిన సుహాసిని (జ: మే 4) తెలుగు సినిమా నటి. ఈమె నటించిన సినిమాలలో రాధాగోపాలం, శ్రీరామదాసు ప్రముఖ సినిమాలు.
విషయ సూచిక |
ఇతర విశేషాలు [మార్చు]
- జననం 12th October( సరి చూడాలి)
- మొదటి సినిమా Engane Oru Nila Pakshi (M)
- ఎత్తు 5'5"
అవార్డులు [మార్చు]
జీవిత విశేషాలు [మార్చు]
స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి మరియు గోవింద్. ఈమె జననం ముంబైలో జరిగింది. తరువాత ఆమె కుటుంబం దుబాయికి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మళయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి(2000) అనే సినిమా ద్వార పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.
సినీ విశేషాలు [మార్చు]
తరువాత ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వార ప్రశాంత్ కధానాయకుడిగా 'Virumbigiren (2001) అనే సినిమాలో నటించింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మళయాల రంగాలలో అందరు అగ్ర కధానాయకులతో అనేక పాత్రలలో ఆమె ప్రసిద్ది చెందినది.
స్నేహ నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- తొలివలపు
- ప్రియమైన నీకు
- హనుమాన్ జంక్షన్
- శ్రీరామదాసు
- మహారధి
- మధుమాసం
- సంక్రాంతి
- నీ సుఖమే నే కోరుకున్నా
- పాండు
- వెంకీ
- ఏమండోయ్ శ్రీవారూ
- రాధాగోపాళం
- మనసు పలికే మౌనరాగం
- ఆదివిష్ణు
- పాండురంగ
తమిళ చిత్రాలు [మార్చు]
- Virumbigiren
- Ennavale
- Punnagai Desam
- Pammal K Sambandam
- April Maadhathil
- Vaseegara
- Vasool Raja MBBS