స్మిత్ అద్దకపు గాజు కిటికీల సంగ్రహాలయము

వికీపీడియా నుండి
స్మిత్ అద్దకపు గాజు కిటికీల సంగ్రహాలయము , నేవీపియర్, చికాగో

చికాగోలోని మిషిగన్ సరస్సు ఒడ్డున పియర్ మీద స్థాపించబడిన ఈ పురావస్తుశాల ఎన్నో రకాల అద్దకపు గాజు కిటికీలు కలిగి ఉన్నది. ఇది 2000 వ సంవత్సరములో ఆరంభించబడినది. ఇందులో వివిధ రకాలైన అద్దకపు గాజుతో చేయబడ్డ పురాతన కిటికీలు ప్రదర్శనకు పెట్టబడ్డాయి. ఈ ప్రదర్శనలో 150 అద్దాల కిటికీలు ఉన్నాయి. ఇవి 1870 వ సంవత్సరం నుంచి ప్రస్తుత కాలం వరకు నిర్మించబడ్డాయి. ఈ సంగ్రహాలయంలో నాలుగు విభాగాలున్నాయి:

  • విక్టోరియన్
  • Prairie
  • ఆధునికము
  • సమకాలీన




[మార్చు] బయటి లంకెలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు