స్వరపేటిక

వికీపీడియా నుండి

స్వరపేటికలోని భాగాలు.

ఊపిరితిత్తులలోని గాలితో మాటలను సృష్టించేది - స్వరపేటిక (Larynx). ఇది గొంతు క్రిందగా శ్వాసవ్యవస్థలోని మొదటి భాగం. స్వరపేటికలో ఏ చిన్న తేడా వచ్చినా ముందుగా మాట మారిపోతుంది.

[మార్చు] వ్యాధులు

పేజీకి సంభందించిన లింకులు