హంస

వికీపీడియా నుండి
హంసల జంట.
Mute Swans (Cygnus olor)
Mute Swans (Cygnus olor)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: Anseriformes
కుటుంబము: Anatidae
ఉపకుటుంబము: Anserinae
ప్రజాతి: Cygnus
Bechstein, 1803
జాతులు
6-7 living, see text.
Synonyms
Cygnanser Kretzoi, 1957

హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4,5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ,మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.

హిందూమతంలో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతిదేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్ధ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమం లో నుండి పాలను మత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో హంసల గూర్చి అతిశయోక్తిగా చెప్పబడింది.

[మార్చు] ఇతర విశేషాలు

  • అత్యదికంగా పురాణాలలో కల ప్రతి కధలో దీని ప్రస్తావన ఉంటుంది.
  • హంస బ్రహ్మదేవుని మరియు ఆయన భార్య అయిన సరస్వతి యొక్క వాహనము
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారి సరికొత్త బస్సు సర్వాసుకు రాజహంస అని పేరు పెట్టారు.
  • ఇటీవల హైదరాబద్ - నెహ్రో జ్యూలాజికల్ పార్క్ కి నల్లహంసలు తీసుకురాబడినవి
Wiktionary-logo-en.png
హంస గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

[[ta:அன்னம்]sankji.]]

"http://te.wikipedia.org/w/index.php?title=హంస&oldid=716411" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు