హటకాంబరి రాగం

వికీపీడియా నుండి
Hatakambari scale with Shadjam at C

హటకాంబరి రాగం (Hātakāmbari, సంస్కృతం: हाटकाम्बरि, తమిళం: ஹாடகாம்பரி) కర్ణాటక సంగీతంలోని 18 వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు [మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G3 M1 P D3 N3 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D3 P M1 G3 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, షట్చ్రుతి ధైవతము మరియు కాకలి నిషాధము). ఇది 54 వ మేళకర్త రాగమైన విశ్వంబరి కి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications