హరిద్ర
వికీపీడియా నుండి
| హరిద్ర | |
|---|---|
| Curcuma zedoaria | |
| Scientific classification | |
| Kingdom: | Plantae |
| (unranked): | Angiosperms |
| (unranked): | Monocots |
| (unranked): | Commelinids |
| Order: | Zingiberales |
| Family: | Zingiberaceae |
| Subfamily: | Zingiberoideae |
| Tribe: | Zingibereae |
| Genus: | Curcuma L. |
| Species | |
|
See text |
|
హరిద్ర లేక కుర్కుమా అనేది ఒక మొక్క జాతి పేరు. Zingiberaceae (అల్లం) కుటుంబానికి చెందిన ఈ రకపు మొక్కలలో 80 రకాలను గుర్తించి అంగీకరించారు.
హరిద్ర జాతి మొక్కలు పసువు మరియు తులిప్ వంటి పూల మొక్కలను పోలి ఉంటాయి.
హరిద్రను ఇంగ్లీషులో కుర్కుమా అంటారు. కుర్కుమా అరబిక్ పదం. అరబిక్ లో కుర్కుమా అనగా పసుపు అని అర్ధం.
Linnaeus 1753 నుంచి హరిద్ర మొక్కల జాతికి దగ్గర పోలికలున్న 130 రకాల మొక్కల గుంపు గురించి వివరంగా వర్ణించాడు.
విషయ సూచిక |