హర్ప్‌‌స్ జొస్టర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Herpes zoster chest.png

Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, telugu: గజకర్ణము) , శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు శరీరం ఎదో ఒకే ప్రాతంలొ మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లొ చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలొ వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలొ అలాగె దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థిలు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఎర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది.[1] ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటె తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనక రెటినా ప్రాంతంలొ వచ్చి చివరకు అందత్వం తెప్పించె అవకాశం కూడ ఎక్కువ.

లక్షణాలు[మార్చు]

ముందుగా ఈ వ్యాది జ్వరం, చలి, తలనొప్పి, కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగె జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడె అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు( ద్రవంతొ నిండినవి) శరీరంలొ ఎదో ఒకే ప్రాతంలొ మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలొనికి ప్రవేశించి చెవుడును తెప్పించె అవకాశము ఉంది.

చికిత్స[2][మార్చు]

అన్ని జొస్టర్ వైరసలలానె దీన్ని కూడ బాగు చేయవచ్చు. Acyclovir, Valacyclovir ,Famciclovir లాంటి ఆంటి వైరల్ మందులను వాడి పూర్తిగా తగ్గించవద్దు. కొన్ని సార్లు వైరస్ రెజిస్టెన్స్ వల్ల HIV రొగులలొ మందులు పనిచేయకపొతె రెండు మందులను కలిపి వాడాల్సి వుంటుంది.


మూలాలు[మార్చు]